అందరికి  నమస్కారం  “పల్నాడు ఎక్ష్ ప్రెస్” కి స్వాగతం , ఈ బ్లాగ్  ద్వార మీ అందరిని కలిసే అవకాశం లభిలందుకు  ఆనందంగా  వుంది  . ఈ బ్లాగ్ మన  మనసులోనే  భావాల వేదిక కాగలదు అని నేను బావిస్తున్నాను. ఈ ప్రయాణం లో మీ అందరి సహకారం అందిస్తారు అని నమ్ము తున్నాను .